Samsung
- Phone not working properly Open
ADIREDDY VENKATACHALAM filed this complaint against Samsung on Jun 01, 2023
నేను అమెజాన్ షాపింగ్ ఆప్ ద్వారా అక్టోబర్ **** లో సాంసంగ్ M** *G ఫోన్ కొన్నాను. అది జనవరి **** వరకు బాగానే పనిచేసింది తరువాతా కాల్ డ్రాపింగ్ అవుచున్నది . ఈ సమస్యను శాంసంగ్ కేర్ భీమవరం వారి దృష్టికి తీసుకొనివెళ్ళగా, ఫోన్ బాగానే పనిచేయుచున్నది మీ ఫోన్ సిమ్ లేదా నెట్వర్క్ ప్రాబ్లమ్ అయిఉండవచ్చునని తెలిపినారు. నేను నా రిలియన్స్ జియో *G సిమ్ ను మార్చి కొత్త సిమ్ ను ఆ ఫోన్ లో వేయించిచూసాను. కానీ ఆ కాల్ డ్రాప్పింగ్ ప్రాబ్లెమ్ అలానే ఉన్నది. దరిమిలా సదరు శాంసంగ్ కేర్ వారు ఫిబ్రవరి **** నుండి మే **** వరకు సదరు ఫోన్ లోని సాఫ్ట్వేర్ ను రెండు సార్లు. కొన్ని పార్టులను మార్చి యున్నారు. అయినా మొదటినుండీ ఉన్న సమస్యకు పరిష్కారము దొరకలేదు. ఈ సమయంలో నాకు వచ్చిన కాల్ డ్రాప్పింగ్ మెసేజిలను వారికి చూపించాను. ఈ ఫోనులో నేను * రిలయన్స్ జియో సిమ్ములను వాడి చూసినాను. ఇతర ఫోనులలో పనిచేయుచున్న ఈ సిమ్ములు ఈ ఫోనులో మాత్రము సదరు ప్రాబ్లమ్ వచ్చినవి. శాంసంగ్ కేర్ వారు మేము ఈ ఫోనులో Airtel, Idea, BSNL వాడి చూసాము ఇందులో మా ఫోను ప్రాబ్లమ్ ఏమీ లేదని తప్పించుకొనుచున్నారు. దరిమిలా నేను శాంసంగ్ కస్టమర్ కేర్ ను ఫోనులో సంప్రదించగా వారుకూడా ఈ సమస్యను తీర్చడాని సరిగా స్పందించడంలేదు. నా సమస్యను తగువిధముగా విచారించి, ఇటువంటి నాసిరకం వస్తువులను సరఫరా చేసి, సరియైన రేపైర్లు చెయ్యకుండా నన్ను మోసము చేసి నాకు త్రీవ్ర అసౌకర్యము కలింగించి మనస్తాపము కలిగించిన SAMSUNG సంస్థపై తగు చర్యలు తీసుకొనవలసినదిగారు కోరుచున్నాను.
Are you brand?
Are you Lawyer?
Resolution Demanded:
Refund / Credit for purchase
Replace / Fix problem
Damages for loss and agony
Samsung
Resolved
Frustrated? File a Complaint
Oyo Hotel
"The amount has been refunded by OYO. Thanks for your service. I rate it excellent."
Nithin Das
Related Complaints
Samsung - Service Not Provided Closed
Dear Samsung Service Team My Name is - Naveen Malhotra Contact No - ********** Dear Team Maine kal aap k Authorised Samsung Service Center - S.G.Services Roorkee main apna Samsung F** Submit Kiya tha jisme Display Ka problem Tha ...
Apr 28, 2026 by Naveen Malhotra
Samsung - Fraud from Croma OP Road Vadodara Closed
Sansung *** Fridge Sold by telling me its latest model with WIFI and all latest features but at the end when installation person come they told its not a wifi and latest technology fridge. now crhoma memeber telling me cancel or order and refun...
Apr 18, 2026 by Azajahemed Rathod
Samsung - Refund or replacement for ongoing back light issue of tv Closed
from last month observed same problem * times but not resolved by SAMSUNG engineer. product under warranty i want replacement or refund i don't want to Repair the product. ...
Oct 12, 2025 by Ravi mewada
Samsung - 3 phones back to back flickering issue Closed
I had purchased s ** mobile phone and it started flickering after *months ,when I went to service center as the product was under warranty still the team denied and asked me to pay ***** for the repair and they are making excuses for althat it ...
Sep 26, 2025 by Kriti jain
Samsung - Problem not resolved Closed
Sir, I have lodged a service request regarding the repair of my samsung refrigerator for which the company deputed a service engineer to get the refrigerator repaired. They changed the compressor of my refrigerator and made some minor repairs ...
Aug 25, 2025 by Junaid Shamas