Mersho
- Amount not refund Open
Mekala vara prasad rao filed this complaint against Mersho on Jul 16, 2021
** may **** నాడు meesho ద్వారా నెట్ సారీ ఆర్డర్ చేసాను. కానీ ** may **** నాడు డిఫ్ఫారెంట్ చీర వచ్చినది . ఇందుకుగాను కంపెనీ వారికి మెయిల్ చేయడం కూడా జరిగినది. వారిని చాలా దఫాలు మెయిల్ చేసి కొరియర్ ఇన్వాయిస్ ,, ప్రొడక్ట్ పిక్ పెట్టి మెయిల్ చేసాను. కానీ కంపెనీ వారు తమ అప్ లో ప్రొడక్ట్ cancle అని అప్డేట్ చేసుకొని నాకు వచ్చిన ప్రొడక్ట్ తమది కాదు అని అంటున్నారు. నాకు న్యాయం చేయండి. మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. నవద్ద ఇన్వాయిస్ పేపర్ , చీర , మెయిల్ ప్రూఫ్ లు కలవు.
Are you brand?
Are you Lawyer?
Resolution Demanded:
Refund / Credit for purchase
Replace / Fix problem
Damages for loss and agony
Mersho
Resolved
Frustrated? File a Complaint
Teams Group
"Unbelievably fast and prompt result! I got my refund sooner than I expected. Thank you guys."
Saqib Khan